రాజమహేంద్రం టు ముంబై 2 గంటల్లోనే.. ఏపీ సర్కార్ రిక్వెస్ట్‌తో, మొత్తానికి ప్రారంభం

1 month ago 5
Rajamahendravaram To Mumbai Flight Launched: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్‌ బస్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌ బస్సు సర్వీసుతో రాజమహేంద్రవరం, ముంబైకి మధ్య దూరం తగ్గింది.. కేవలం 2 గంటల్లోనే ముంబై వెళ్లిపోవచ్చు. ఈ నెల 12 నుంచి న్యూఢిల్లీకి ఇక్కడ నుంచి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. తిరుపతి-ముంబై విమాన సర్వీసు కూడా ప్రారంభమైంది. ఏపీ సర్కార్ రిక్వెస్ట్‌తో సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
Read Entire Article