రాజమహేంద్రవరం టు హైదరాబాద్‌.. కొత్తగా మరో 3 విమాన సర్వీసులు.. టైమింగ్స్ ఇవే

1 month ago 2
Rajahmundry To Hyderabad Fly 91 New Flight Services: రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు కనెక్టివిటీ కోసం కొత్తగా మూడు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 29 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ పెరగడంతో ఫ్లై 91 ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రతి రోజూ హైదరాబాద్‌కు ఈ మూడు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
Read Entire Article