రాజమౌళి కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్ ఏంటో తెలుసా?.. ముగ్గురు స్టార్ హీరోలను పెట్టినా డిజాస్టరే!
5 months ago
6
ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ ఎవరా అంటే గుక్క తిప్పుకోకుండా చెప్పేపేరు రాజమౌళి. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.