రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి బిగ్ అప్‌డేట్.. హీరోయిన్ ఎవరంటే..?

1 month ago 3
తెలుగు సినిమాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లాడు మన దర్శక దిగ్గజం రాజమౌళి. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. బాహుబలి సిరీస్‌తో జక్కన పాపులారిటీ మరింత పెరిగింది. ఈ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించాయి. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యాడు.
Read Entire Article