రాజమౌళి మెచ్చిన సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఐదు భాషల్లో.. ఎక్కడంటే!
5 days ago
6
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. థియేట్రికల్ రన్‍లో బ్లాక్‍బస్టర్ సాధించింది ఈ చిత్రం. చాలా ప్రశంసలు అందుకుంది. ఓటీటీలోకి ఐదు భాషల్లో రానుంది. స్ట్రీమింగ్ వివరాలివే..