రాజమౌళిని పచ్చి బూతులు తిడుతున్న హిందువులు.. ఇంతమాట అనేసావేంటి జక్కన్న !

3 months ago 11
Varanasi Title Launch:దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ముందు నుంచి గ్లోబ్‌ట్రాటర్ (Golbaltrotter)గా పిలుస్తూ వస్తున్న ఈ సినిమా టైటిల్.. వారణాసిగా ఫిక్స్ చేస్తూ నిన్న అతిపెద్ద ఈవెంట్ నిర్వహించారు.
Read Entire Article