10 Intriguing Mysteries in The Raja Saab Teaser: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాంటసీ మూవీ ది రాజాసాబ్ తెలుగు టీజర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ టీజర్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన మిస్టరీలు ఉన్నాయి. మామూలుగా టీజర్‌ని చూస్తే అవి కనిపించవు. లోతుగా చూస్తే, కనిపిస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా.