రాజాసాబ్ ట్రైలర్ వచ్చేస్తుంది మామ.. ఆగలేకపోతున్నాం సార్.. ఆశతో.. ఆతృతతో...!

11 months ago 25
రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. నిజానికి అసలు మారుతి లాంటి డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా అనేది ఫ్యాన్స్‌కు మిలియన్ డాలర్ ప్రశ్న.
Read Entire Article