రాజాసాబ్ బాగా లేకుంటే అడ్రాస్ ఇస్తా మా ఇంటికి రండి..!

2 months ago 5
రాజా సాబ్ సినిమా మీకు 1% అయినా నిరాశ పరిస్తే నా ఇంటి అడ్రస్ ఇస్తా అక్కడికి రావాలన్నారు డైరెక్టర్ మారుతి . తన ఇల్లు విల్లా నంబర్ 17 కొండాపూర్ కొల్ల లక్స్యూరియా అన్నారు.
Read Entire Article