'రాజాసాబ్' మూవీ నుంచి నిధి అగర్వాల్ బర్త్‌డే పోస్టర్ రిలీజ్.. ఎంత క్యూట్‌గా ఉంది మామ!
6 months ago
6
రిలీజ్‌కు ఇంకా 3 నెలలకు పైగానే ఉన్న రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి అసలు మారుతి లాంటి డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా అనేది ఫ్యాన్స్‌కు మిలియన్ డాలర్ ప్రశ్న.