'రాజాసాబ్' సినిమాకు ఒళ్లు గగుర్పొడిచే బడ్జెట్.. ఓరినాయనో అన్ని వందల కోట్లేంటి మామ..!

4 months ago 7
The Rajasaab Movie Budget: ఇన్ని రోజులుగా డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ ఉండేది. మారుతి అసలు ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా.. ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడో అన్న టెన్షన్ బీభత్సంగా ఉండేది. కానీ ఒక్క గ్లింప్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ భయాన్ని తునకలు చేసేశాడు.
Read Entire Article