'రాజాసాబ్' సినిమాకు రూ.185 కోట్లు.. స్టార్ అంటే రెబలేరా.. రెబల్ అంటే స్టారేరా..!
3 months ago
9
సంక్రాంతి పండగపై ఖర్చీఫ్ వేసి యమ దర్జాగా రాబోతున్న సినిమా రాజాసాబ్. మొన్న రిలీజైన పాట తప్పితే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చింది.