'రాజాసాబ్' సినిమాపై పుట్టుకున్న భయం.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం రూ.400 కోట్లు బొక్క
4 months ago
7
సంక్రాంతి పండగపై ఖర్చీఫ్ వేసి యమ దర్జాగా రాబోతున్న సినిమా రాజాసాబ్. మొన్న రిలీజైన పాట తప్పితే.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చింది.