రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా..? ఈ ట్విస్ట్ అస్సలు ఊహించి ఉండరు
3 months ago
5
ఎలాంటి అంచానాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన “రాజు వెడ్స్ రాంబాయి” బాక్సాఫీస్ వద్ద జోరు మీదుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ వివరాలు బయటకొచ్చాయి.