రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశారా? క్లైమాక్స్ 30 నిమిషాలే మెయిన్ అట్రాక్షన్.. రివ్యూ ఇదిగో
3 months ago
8
రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెలంగాణ గ్రామంలో 2010లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా, అఖిల్, తేజస్వినీ, చైతు జొన్నలగడ్డ నటన, సురేష్ బొబ్బిలి మ్యూజిక్‌తో ఆకట్టుకుంది.