రాజ్-సమంత పెళ్ళిపై.. మాజీ పార్ట్న‌‌‌ర్ సంచలన పోస్ట్.. ఏది శాశ్వతం కాదంటూ..!

3 months ago 7
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఉండే హడావుడి, ఫ్యాన్స్‌లో కనిపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు. కొత్త జంట గురించి ఎంత ఆసక్తిగా మాట్లాడుకుంటారో.. వాళ్ల 'ఎక్స్‌'ల (Ex-partners) రియాక్షన్స్ ఎలా ఉంటాయనే దానిపై కూడా అంతే క్యూరియాసిటీ ఉంటుంది.
Read Entire Article