రాప్తాడు దాడి కేసులో కీలక పరిణామం... పారిపోతుండగా నిందితుడిపై పోలీసుల కాల్పులు...

1 hour ago 1
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ పదో తరగతి విద్యార్థినిపై దాడి కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలోనే ఈ కాల్పులు జరిగినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో గాయపడిన నిందితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read Entire Article