రామసత్యనారాయణ సంకల్పం.. ఒకేసారి 15 సినిమాలకు శ్రీకారం చుట్టిన తుమ్మలపల్లి
7 months ago
10
తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే రోజు 15 సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 15న సారధి స్టూడియోలో ఈ చిత్రాలు ప్రారంభం కానున్నాయి.