'రామాయణం' కోసం రణబీర్ కపూర్ అసాధారణ ఫిట్‌నెస్: నెక్ట్స్ లెవల్ వర్కవుట్స్
9 months ago
14
రణబీర్ కపూర్ 'రామాయణం' చిత్రం కోసం నెక్ట్స్ లెవల్ వర్కవుట్స్ చేస్తున్నాడు. కాలిస్థెనిక్స్, క్లాప్ పుల్-అప్స్ వంటి కఠినమైన వ్యాయామాలతో తన శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అతడి ట్రైనర్ ఈ వర్కవుట్‌ల తాలూకు వివరాలను అభిమానులతో పంచుకున్నారు.