రామాయణం ఫస్ట్ గ్లింప్స్ మరో లెవెల్.. రణ్‌బీర్, యశ్ ఫేస్ టు ఫేస్.. అదిరిపోయిన బీజీఎం

9 months ago 14
రామాయణం ఫస్ట్ గ్లింప్స్ వీడియో వచ్చేసింది. అంచనాలకు మించి అదిరిపోయే బీజీఎంతో ఈ వీడియో మరో లెవెల్లో ఉంది. రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్ లుక్స్ ను కూడా ఈ వీడియో ద్వారా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Read Entire Article