రాము రాథోడ్ ''రాను బొంబైకి రాను'' సాంగ్.. ఈ పాట ఆదాయం ఎంతో తెలుసా?

10 months ago 26
ఇటీవలి కాలంలో తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. మిలియన్ల వ్యూస్‌ తో దుమ్మురేపుతున్నాయి. అంతేకాదు కాసుల పంట పండిస్తున్నాయి. ఇదే బాటలో వెళ్తూ ఫోక్ సాంగ్స్ లో సంచలనంగా మారిన రాను బొంబాయికి రాను సాంగ్ ఇప్పటికే రూ. కోటికి పైగా ఆదాయం తీసుకొచ్చిందట.
Read Entire Article