రామోజీ ఫిలిం సిటీలో 'ది ప్యారడైస్' యాక్షన్ సీన్.. ఊచకోతకు సిద్ధమేనా..?

11 months ago 26
నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ది పారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ కింద సుధాకర్ చెరుకూరి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Entire Article