రామ్‌చ‌ర‌ణ్‌తో రామ్‌చ‌ర‌ణ్‌.. మేడమ్ టుస్సాడ్స్ లో గ్లోబర్ స్టార్ మైనపు విగ్రహం.. వీడియో వైరల్

10 months ago 13
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన ఘనత సాధించారు. ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మ కలిగిన అతి కొద్దిమంది సౌత్ ఇండియా నటుల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా లండన్ లో ఆ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు రామ్ చరణ్. 
Read Entire Article