రామ్ చరణ్- ఉపాసన ఇల్లు చూశారా? లగ్జరీ రిసార్ట్ కూడా పనికిరాదు.. ఇదిగో హోమ్ టూర్ వీడియో
6 months ago
8
రీసెంట్‌గా కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో ఉపాసన ఓ స్పెషల్ హోమ్ టూర్ ఇచ్చింది. భర్త రామ్ చరణ్, ముద్దుల కూతురు క్లింకారా, మామ చిరంజీవితో కలిసి ఉంటున్న ఆ స్వర్గాన్ని దగ్గరుండి చూపించింది.