ఆర్ఆర్ఆర్ సినిమాతో అరివీర భయంకర హిట్టు కొట్టిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్‌తో అతి పెద్ద డిజాస్టర్ కొట్టాడు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్‌లో కనీసం రూ.100 కోట్ల షేర్ కూడా సాధించలేక ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది.