రామ్ చరణ్ భార్య ఉపాసన వ్యాఖ్యలపై నెట్టింట ట్రోలింగ్.. అది నా హక్కు అంటూ స్ట్రాంగ్ రీప్లే.

9 months ago 17
సోషల్ మీడియాలో ఒక పెద్ద నోటు పోస్టు చేసిన ఉపాసన, మొదటగా తన జీవితం మీద తానే తీసుకున్న నిర్ణయాలను వివరించింది. ప్రేమ పెళ్లి చేసుకోవడం, సరైన భాగస్వామిని కోసం వేచిచూడడం, కెరీర్‌పై దృష్టి పెట్టడం.. ఇవి ఏవి తప్పు కావని స్పష్టం చేసింది.
Read Entire Article