రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన అట్టర్ ఫ్లాప్ సినిమా ఏంటో తెలుసా? అదే కథను ఆయన తమ్ముడు చేసి..!
2 weeks ago
3
మనం తినే ప్రతీ మెతుకు మీద మన పేరు రాసుండాలని పెద్దవాళ్లు అంటుంటారు. అలాగే ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల దగ్గరకి వచ్చే కథలపై వాళ్ల పేర్లు రాసుండాలని అంటుంటారు. అలా చేతులు మారిన కథలు తెలుగులో బోలెడు ఉన్నాయి.