రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా.. చిన్ని గుండెలో సాంగ్ రిలీజ్
4 months ago
8
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘చిన్ని గుండెలో’ (Chinni Gundelo) సాంగ్ విడుదల చేశారు. నవంబరు 28న ఈ సినిమా విడుదల కానుంది.