రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలుకా' రన్ టైమ్ లాక్.. వామ్మో అన్ని గంటలేంటి బ్రో!

3 months ago 8
అప్పుడెప్పుడో ఆరేళ్ల కిందట వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఇప్పటివరకు మళ్లీ హిట్టు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాడు రామ్ పోతినేని. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఒక సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
Read Entire Article