రామ్ పోతినేని పూర్తి పేరు ఏంటో తెలుసా?.. అంత పెద్ద పేరేంటి అన్న! ఆధార్ కార్డ్‌లో పట్టదుగా

10 months ago 17
డెబ్యూ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు రామ్ పోతినేని. వైవీఎస్ చౌదరీ డైరెక్షన్‌లో వచ్చిన దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే రూ.40 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఏకంగా సుకుమార్‌తో చేతులు కలిపి జగడం సినిమా చేశాడు.
Read Entire Article