రామ్ పోతినేని సినిమాలో కన్నడ సూపర్ ప్టార్.. క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్.. టైటిల్ రివీల్ ఆ రోజే
10 months ago
22
ఓ హిట్ కోసం పరితపిస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. రాపో22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ యాక్ట్ చేస్తున్నారు.