రాయల్ లైఫ్‌కి కేరాఫ్ అడ్రస్ రష్మిక మందన్న.. ఆల్ట్రా లగ్జరీ ఇల్లు, ఈ లైఫ్ స్టైల్ చూస్తే..
3 months ago
5
రష్మిక సొంతిల్లు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. పచ్చని ప్రకృతి మధ్య కట్టిన ఈ బంగ్లా.. మోడ్రన్ స్టైల్, నేచురల్ వైబ్స్‌తో అదిరిపోతుంది. రష్మిక సోషల్ మీడియాలో మనం తరచుగా చూసే ఫొటోలు చాలా వరకు ఇక్కడివే.