రాష్ట్రంలో 15,982 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ.. సెప్టెంబరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు

2 hours ago 2
అంగన్వాడీ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15,982 అంగన్వాడీ పోస్టులను సెప్టెంబర్‌ నెలాఖరులోగా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో 3,100 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 12,882 హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికలో ఇంటర్‌ మార్కులకు 70 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
Read Entire Article