రాహు కేతు దోష నివారణ పూజలు నిర్వహించిన హీరోయిన్ పూజా హెగ్డే

2 weeks ago 3
ప్రముఖ సినీ కథానాయిక పూజా హెగ్డే శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి, రాహు-కేతు దోష నివారణ పూజలు నిర్వహించారు.
Read Entire Article