రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?.. వాళ్ల నాన్న ఎవరో తెలిసా?

6 months ago 5
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నాడు. హరిణి రెడ్డి అనే అమ్మాయితో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి కేవలం తన ఫ్యామిలీతో పాటు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.
Read Entire Article