రికార్డు వ్యూస్ కొల్లగొడుతున్న దేవర పాట... వామ్మో 4 రోజుల్లోనే అన్ని కోట్ల మంది చూశారా..!

5 months ago 11
Devara Song: నాలుగు రోజుల కిందట రిలీజైన చుట్టమల్లే పాటకు మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. ఇప్పుడు లూప్‌లో తెగ వింటున్నారు. అసలు పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ ఒకెత్తయితే.. శిల్పారావు వోకల్స్ మరో ఎత్తు.
Read Entire Article