రికార్డుల మోత మోగిస్తున్న 'పెద్ది' సినిమా.. వామ్మో ఓటీటీ రైట్స్ ఎన్ని వందల కోట్లో తెలుసా?
4 months ago
7
ఈ సినిమా నుంచి రిలీజైన చికిరీ చికిరీ సాంగ్ ఓ రేంజ్‌లో ఊపేస్తుంది. నిజానికి ఈ పాట ప్రోమో నుంచే తెగ ట్రోల్స్. పాట రిలీజైన రోజు కూడా అంతే. ఇదేం పాటరా బాబూ అంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే, మెల్లి మెల్లిగా ఈ పాటకు రెస్పాన్స్ ఒక రేంజ్‌లో వస్తుంది.