రికార్డులు తిరగరాస్తున్న 'కాంతార ఛాప్టర్-1'... ఓరినాయనో ఓటీటీ హక్కులు అన్ని కోట్లేంది మామ!
6 months ago
5
'కేజీఎఫ్' తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా లెవల్లో అరివీర భయంకర హిట్టుగా నిలిచిన సినిమా కాంతార. పేరుకు కన్నడ సినిమానే అయినా.. ఇతర భాషల సినీ ప్రేమికులు వాళ్ల సినిమాగా నెత్తిన పెట్టుకున్నారు.