రికార్డులు తిరగరాస్తున్న 'చికిరీ చికిరీ' సాంగ్.. ఇండియాలోనే ఫస్ట్ పాటగా చరిత్ర తిరగరాసింది
5 months ago
7
కొన్ని పాటలు రిలీజైన టైమ్‌లో పెద్దగా ఎక్కవు కానీ.. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వాటికి అడిక్ట్ అయిపోతుంటాం. ఈ మధ్య కాలంలో అలా కుర్రకారుకు హాట్ ఫేవరైట్‌గా నిలిచిన పాట 'చికిరీ చికిరీ' సాంగ్. నిజానికి ఈ పాట ప్రోమో నుంచే తెగ ట్రోల్స్.