రికార్డులు తిరగరాస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ.. 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

11 months ago 29
పది రోజుల ముందు రిలీజైన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు సాలిడ్ టాక్ వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 7న రిలీజైంది.
Read Entire Article