రికార్డులు తిరగరాస్తున్న 'మహావతార్ నరసింహా' మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లంటే?

7 months ago 6
ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చేసిన మహావతార్ నరసింహా సినిమా రికార్డులు తిరగరాస్తుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాలోని విజువల్ గ్రాండియర్, అద్భుతమైన యానిమేషన్ క్వాలిటీ, మ్యూజిక్ స్కోర్ ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది.
Read Entire Article