రికార్డులు తిరగరాస్తున్న మహావతార్ నరిసింహా సినిమా.. ఆ కలెక్షన్లేంది మామ! ఊచకోత...
7 months ago
7
ఎలాంటి హడావిడి లేకుండా చాలా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చేసిన మహావతార్ నరసింహా సినిమా రికార్డులు తిరగరాస్తుంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాలోని విజువల్ గ్రాండియర్, అద్భుతమైన యానిమేషన్ క్వాలిటీ, మ్యూజిక్ స్కోర్ ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది.