రికార్డ్ క్రియేట్ చేసిన అత్తామామలు.. కొత్త అల్లుడికి 1,574 వంటకాలతో విందు

1 month ago 6
1574 dishes Feast: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అత్తామామలు తమ కొత్త అల్లుడికి 1,574 రకాల వంటకాలతో అపూర్వ విందు ఏర్పాటు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. తొలి సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ భారీ విందులో వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పండ్లు, కూల్‌డ్రింక్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదిలా ఉండగా, ఇతర ప్రాంతాల్లోనూ కొత్త అల్లుళ్లకు వందల రకాల వంటకాలతో మర్యాదలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Read Entire Article