రియల్ ఎస్టేట్ మార్కెట్లో జాక్‌పాట్.. సినిమాలే కాదు బిజినెస్‌లో కూడా ఈ హీరో తోపు
7 months ago
6
ఇండియాలోని లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్, సినీ స్టార్లకు బంగారు గుడ్డు పెట్టే బాతులా మారింది. మన టాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్స్‌తో పాటు బాలీవుడ్ (Bollywood) యాక్టర్లు సైతం రియల్ ఎస్టేట్ డీల్స్ ద్వారా బాగా లాభాలు అందుకుంటున్నారు.