రియాద్‌ విమానాశ్రయ దాడిలో హైదరాబాద్‌ వాసి మృతి.. ఉమ్రా యాత్రకు వెళ్తూ మృత్యుఒడిలోకి..!

1 hour ago 1
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి చెందిన 46 ఏళ్ల ఐటీ ఉద్యోగి మహమ్మద్‌ యూసుఫ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఉమ్రా యాత్ర కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మదీనాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో దాడి జరగ్గా.. శకలాలు తగిలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యూసుఫ్ మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది.
Read Entire Article