గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా డెబ్యూ ఇచ్చిన సినిమా ‘జూనియర్ (Junior)’. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు నుంచే ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు గట్రా యూత్‌లో మంచి బజ్ తీసుకొచ్చారు.