రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న 'కింగ్‌డమ్' మూవీ... నువ్వు ఆడు సామీ ఆడు..!
7 months ago
11
‘రౌడీ’ స్టార్ విజయ్ దేవరకొండకు వరుస ఫ్లాపులు వచ్చినా, ఆయన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ మిగతా సంగతి మర్చిపోయి ఆసక్తిగా ఎదురుచూస్తారు. తాజాగా విజయ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'కింగ్‌డమ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.