రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తున్న 'కూలీ' మూవీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో అన్ని కోట్ల
7 months ago
12
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం “కూలీ” ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల లోపల భారీ స్థాయిలో ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రాన్ని హిట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.