రిలీజ్‌కు ముందే రూ.7 కోట్ల డీల్.. ఆది 'శంబాల' సినిమాపై మాములు క్రేజ్ లేదుగా!
3 months ago
9
యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘శంబాల’ ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకులలో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నాడు.