రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఆది 'షణ్ముఖ' మూవీ.. విడుదల ఎప్పుడంటే?

1 year ago 17
తెలుగులో మంచి కంటెంట్‌తో వచ్చిన డివోషనల్‌ థ్రిల్లర్‌కు మంచి ఆదరణ వుంది. తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతున్న డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'షణ్ముఖ'.
Read Entire Article